మీరు ఒక బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే, ఇప్పుడు మీకు సరైన సమయం. ప్రీమియం ఫీచర్లతో అలరిస్తున్న వివో X100 ప్రో ధరను అమెజాన్ భారీగా తగ్గించింది. లాంచ్ సమయంలో అధిక ధర ఉన్న ఈ ఫోన్, ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ధర , ఆఫర్ వివరాలు : వివో X100 ప్రో (16GB RAM + 512GB స్టోరేజ్) వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 82,999 వద్ద లిస్ట్ చేయబడింది. అయితే,…