చాకోలెట్, ధన్ ధనా ధన్ గోల్, హేట్ స్టోరీ, జిద్, బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్, జూనియత్… ఏంటి ఏవేవో పేర్లు చెప్తున్నారు అనుకోకండి. ఇవి కాశ్మీర్ ఫైల్స్ ముందు వరకూ వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన సినిమాలు. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా పూర్తిగా తెలియని ఈ సినిమాల తర్వాత వివేక్ అగ్నిహోత్రి “ది తష్కెంట్ ఫైల్స్” సినిమా నుంచి ట్రాక్ మార్చాడు. ఈ సినిమా తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిన వివేక్…