“వివేక్ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ టైటిల్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూల్ సమయంలో బెంగాల్‌లో జరిగిన చరిత్రలో మరిచిపోయిన ఘట్టాలను హార్డ్ హిట్టింగ్‌గా ఎక్స్‌పోజ్ చేస్తుందని టీజర్ సూచిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ టోన్‌లో తెరకెక్కిన ఈ సినిమా – అన్‌నోన్ ఫాక్ట్స్, సీక్రెట్స్‌ను సత్యాన్వేషణ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది…