Sundeep Kishan Clarity on Food Safety Rides on Vivaha Bhojanambu: తాను నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అనంతరం వచ్చిన వార్తల మీద హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. దయచేసి మీడియా మిత్రులు ఆసక్తికరమైన హెడ్లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు…