Vithika Sheru Comments on Casting Couch: తెలుగు అమ్మాయి హీరోయిన్ వితికా షేరూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె హీరో వరుణ్ సందేశ్ తో కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసి అతనితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. అటు భర్తకి కూడా హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇద్దరూ కలిసి ఒక సీజన్ బిగ్ బాస్ కి కూడా…