ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్‌ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్‌లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ…