తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నాయి పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్�