Vishwak Sen Gaami to Release on 8th March: మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేసిన ప్రతిష్టాత్మక మూవీ ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించగా వి సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా రిలీజ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని…