ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14 అంతా వివైధ్య సంఘటనలు పార్కుల వద్ద దర్శనిమిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రేమజంటలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రేమికుల…
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైనా కనిపించాయో.. వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్‌లో శివసేన కార్యకర్తలు కర్రలు చేతబూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజలు కూడా నిర్వహించారు.…
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు.…