మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ విజువల్స్, విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే అభిమానుల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సినిమా గురించి సైలెంట్ గా ఉన్న వశిష్ట,…