డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ…
Manchu Vishnu : మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు.
మంచు ఫ్యామిలీ లో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్. ఒంటిమీద గాయాలైనట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. Also Read : Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..? కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్…
వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొందరు ప్రముఖులకు, సినీ రంగంలోని తారలకు గోల్డెన్ వీసాలు అందజేస్తున్న విషయం విదితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు. తాజాగా మరోక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్చర్ కు ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక…