యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్‌బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను…