భారతీయులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో విష్ణువు కూడా ఒకరు.. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే ఏకంగా 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.. విష్ణు మూర్తిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో…