విశ్వసనీయమైన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా, మంచి విజయాన్ని సాధించడంతో హీరో మంచు విష్ణు ఆనందోత్సాహంతో మీడియా ముందుకు వచ్చాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన్ను పలువురు విలేకరులు ప్రశ్నించగా, ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడారు. ముఖ్యంగా, ఈ భారీ తెలుగు చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. Also Read : Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా…
‘మా’ ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తాజాగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా’ ప్యానల్ లో కొంతమంది గెలవనందుకు కాస్త నిరాశగానే ఉంది. అయితే అవతలి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా ‘మా’ కుటుంబ సభ్యులే. అందరం కలిసే పని చేస్తాము అన్నారు. Read Also : చిరంజీవి, మోహన్ బాబు…