Chicken Song From Sagileti Katha Released: యూట్యూబర్ రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడంతో పాటు, ఇప్పటికే…
Yendira Ee Panchayithi Glimpse: విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని ఈ మధ్య అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ప్రేమ కథలను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్స్ విజయాలు సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ఈ సినిమాను ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తుండగా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా…