విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఘటన స్థలానికి విజయ్ చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనుంటూ కేకలు వేసినట్లు చెబుతున్నారు. అప్పలరాజు ఇంటి మీదకి వెళ్ళడంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య పిల్లలను పట్టుకుని బోరున విజయ్ విలపించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా కుటుంబం నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలనని, నా భార్య…