Railway Services Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో పలు రైళ్లు పూర్తిగా రద్దుకానుండగా, మరికొన్ని పాక్షికంగా రద్దు అవనున్నాయి. నేటి నుంచి ఈ నెల 10 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇక శాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్, గుంటూరు- రాయగఢ్ ఎక్స్…