బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ…
ఈరోజు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగ్గిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు న్యాయకత్వం వహించిన కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తాజాగా చేసిన పోస్ట్ కు రెడ్ హార్ట్ ఎమోజితో “మై రాక్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో విరాట్ మరియు అనుష్క వైట్ టీ షర్టులలో కనిపిస్తారు. అయితే ఈ…
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కూతురు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విరాట్ శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. దీంతో ఆయనకు అభిమానుల నుంచి వెల్లువలా ప్రశ్నలు వచ్చి పడ్డాయి. అయితే ఓ నెటిజన్ మాత్రం విరుష్క దంపతుల న్యూ బోర్న్ బేబీ వామిక ఫోటోలు అడగడంతో పాటు, ఆ పాప పేరుకు అర్థం ఏంటని ప్రశ్నించాడు. దానికి స్పందించిన విరాట్… “దుర్గాదేవికి వామిక మరొక…