దేశంలో సెకండ్ వేవ్ ఉదృతికి ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ వేరియంట్ ఇప్పుడు ఉత్పరివర్తనం చెంది డెల్టీ ప్లస్ వేరియంట్‌గా మారింది. దేశంలో ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు కుడా సంభవించాయి. కరోనా కేసులు, డెల్టా వేరియంట్‌లపై ఏపీ ఆరోగ
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ ధరిస్తున్నా వైరస్ సోకుతూనే ఉన్నది. కరోనా మొదటి దశలో సింగిల్ మాస్క్ ధరించినా సరిపోయిందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ భీభత్సంగా ఉండటంతో తప్పని