మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ వారం రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు నటుడిగా సాయితేజ్‌ను మరో మెట్టు ఎక్కించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండడంతో ముందు నుంచీ విరూపాక్షపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే…