సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరింది. థియేట్రికల్ రన్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వంద కోట్లు రాబట్టింది అంటూ మేకర్స్ అఫీషియల్ గా…