ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ ఇప్పుడు సినిమా రంగంతో పూర్తి స్థాయిలో మమేకం అయిపోయాడు. ఇటీవల ’99 సాంగ్స్’ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించి, విడదల చేసిన రెహమాన్, తాజాగా వర్చువల్ రియాలిటీ మూవీ ‘లే మాస్క్’ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్ కోసం 36 నిమిషాలకు…