ఈడెన్ గార్డెన్సలో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా 222 పరుగులు చేసింది. బెంగళూరు ఈ మ్యాచ్ గెలవాలంటే 223 రన్లు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ప్రతిభ కనబరిచారు. గత ఏడు మ్యాచులలో సరైన బౌలింగ్ లేక వరుస ఓటముల పాలైన బెంగళూరు టీంకి కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్లు చేయూత నందించారు.