ఆస్పత్రుల్లో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా వుంటుంది. నిత్యం రోగులతో వుండే చోట వైద్యులు, రోగులను సెక్యూరిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే ఓ ప్ర్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపం రోగిబంధువులను కంగారుపెట్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని విరించి ఆసుపత్రిలో సెక్యూరిటీ లో బయటపడ్డ డొల్లతనం విమర్శల పాలవుతోంది. ఓ ఆగంతకుడు డాక్టర్ వేషంలో icu లోకి ప్రవేశించి రోగి కేస్…