Home
Virat Kohli
Virat Kohli News
-
IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్ చేయను: ముష్పీకర్ రహీమ్
Mushfiqur Rahim Said Virat Kohli always tries to sledge me: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తాను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయను అని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ తెలిపాడు. స్లెడ్జింగ్ కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, అప్పుడు విరాట్ ఇంకా దూకుడుగా ఆడతాడన్నాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని తమ బౌలర్లకు చెప్తానని రహీమ్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్… -
Virat Kohli: పూణే స్టేడియంలో కోహ్లీకి మంచి రికార్డు.. రేపు వీర విహారమే..!
వన్డే ప్రపంచకప్ లో భాగంగా రేపు(గురువారం) ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఈ మైదానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట మంచి రికార్డులు ఉన్నాయి. అతని వన్డే గణాంకాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ మైదానంలో వన్డేల్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. -
Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!
Salman Khan Says Virat Kohli is Dabangg and Rohit Sharma is Bajrangi Bhaijaan: ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు… -
IND vs PAK: విరాట్ కోహ్లీని బాబర్ ఆజామ్ జెర్సీ అడగకుండా ఉండాల్సింది.. పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు!
Wasim Akram Fires on Babar Azam for shirt swap with Virat Kohli: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలిసి మాట్లాడాడు. ఆపై బాబర్ కోరిక మేరకు కోహ్లీ తాను సంతకం పెట్టిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు గిప్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన… -
Rizwan-Kohli: మహ్మద్ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!
Virat Kohli Mocks Mohammad Rizwan: ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ అజామ్ (50; 58 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (86;… -
Anushka Sharm-Virat Kohli: మైదానం నుంచే అనుష్కకు కోహ్లీ సీక్రెట్ మెసేజ్.. వీడియో వైరల్!
Virat Kohli Secretly Told Wife Anushka Sharma After India win vs Pakistan: అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి అనుష్క శర్మ మెరిశారు. తన భర్త, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మాత్రమే కాకుండా భారత జట్టును ఎంకరేజ్ చేస్తూ సందడి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే పక్కన కూర్చున్న అనుష్క.. మెన్ ఇన్ బ్లూను మ్యాచ్… -
Virat Kohli: మ్యాచ్ మధ్యలో డగౌట్‌కు పరుగెత్తిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?
Virat Kohli forgets to wear Correct Jersey in India vs Pakistan Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యవసరంగా డగౌట్‌కు పరుగెత్తాడు. జెర్సీ కారణంగా విరాట్ మైదానాన్ని ఉన్నపళంగా వీడాల్సి వచ్చింది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తప్పు జెర్సీ వేసుకోవడంతో.. కోహ్లీ పెవిలియన్‌కు పరుగెత్తి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో… -
Virat Kohli: అయ్యర్ భయ్యా.. ఒక్క సింగిల్ తీయవా?! విరాట్ కోహ్లీ వీడియో వైరల్
Is Virat Kohli asked for a single from Shreyas Iyer in IND vs AFG Match: వన్డే ప్రపంచకప్ 2203లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8×4, 1×6), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2×4, 4×6) హాఫ్… -
Naveen Ul Haq-Virat Kohli: విరాట్ కోహ్లీ, నేను దోస్తులం అయ్యాం: నవీన్
Virat Kohli, Naveen Ul Haq Bromance Video Goes Viral In IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను ఇకపై మంచి దోస్తులం అని అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తెలిపాడు. ఇన్నాళ్లు తమ మధ్య జరిగిన గొడవకు గుడ్ బై చెప్పామని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీ గొప్ప ఆటగాడని నవీన్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్… -
Naveen Ul Haq-Virat Kohli: ప్లీజ్.. ట్రోల్ చేయొద్దు! కోహ్లీ స్పెషల్ రిక్వెస్ట్
Virat Kohli Says Don’t Troll Naveen Ul Haq in IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడమే…
తాజావార్తలు
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!