టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు. విరాట్ అప్పుడే రిటైర్‌మెంట్ ఇవ్వాల్సింది కాదని, మరికొన్ని సంవత్సరాలు ఆడాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. విరాట్ ఉన్నపళంగా వీడ్కోలు పలకడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా చుస్తున్నారు. రిటైర్‌మెంట్ నేపథ్యంలో విరాట్ టీ20, టెస్ట్ కెరీర్…
అండర్ -19 ప్రపంచ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా, సమర్ధుడైన నాయకుడిగా భారత జట్టుపై తన ముద్ర వేశాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్‌లో రన్ మెషీన్‌గా.. రికార్డులు బద్ధలు కొట్టే రారాజుగా.. క్రికెట్ ఛేజ్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అభిమానుల గుండెల్లో చెలరేగని స్థానం సంపాధించిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. నేటితో కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోహ్లీ పుట్టినరోజు…