Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. మొదటి బ్యాటర్‌గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!
- నేడు భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే
- రాజ్‌కోట్‌లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం
- మొదటి బ్యాటర్‌గా కోహ్లీ రేర్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వరుసగా 5 వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్య రహానేతో సమానంగా విరాట్ నిలిచాడు. కింగ్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. వరుసగా 6 మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాదిన మొదటి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. కింగ్ సూపర్ ఫామ్ చూస్తే.. ఈరోజు సాధించే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ తన చివరి 5 వన్డేల్లో 156.33 యావరేజ్‌తో 469 పరుగులు బాదాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచుల్లో 131, 77 పరుగులు చేశాడు.
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
Also Read: Apple iPhone Journey: యాపిల్ ఐఫోన్ ప్రస్థానం.. 2007 నుంచి 2025 వరకు విడుదలైన మోడల్స్ ఇవే!
లిస్ట్ ఏ క్రికెట్‌లో కూడా విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. 7 సార్లు 50 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ 7 ఇన్నింగ్స్‌ల్లో 135.4 యావరేజ్‌తో 677 రన్స్ బాదాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా పాకిస్థాన్ మాజీ బ్యాటర్ జావెద్ మియాందాద్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన వరుసగా 9 హాఫ్ సెంచరీలు బాదారు. ఇమామ్ ఉల్‌హక్ 7 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. రాస్ టేలర్, క్రిస్ గేల్, బాబర్ ఆజమ్, కేన్ విలియమ్సన్, షాయ్ హోప్, పాల్ స్టిర్లింగ్ వరుసగా ఆరు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశారు.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?