Virat Kohli’s One Handed Six Video: ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నా.. ముచ�