Home
Virat Kohli Ipl 2026
Virat Kohli Ipl 2026 News
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
Virat Kohli’s Winning Formula: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. 2026లో కూడా ట్రోఫీని నిలబెట్టుకుంది. ఆర్సీబీ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్ అజేయంగా 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.… -
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
Virat Kohli opens up after RCB’s IPL 2026 title victory: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ టైటిల్ గెలిచిన తర్వాతే బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్‌షిప్‌లపై దృష్టి పెట్టామని, అదే లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపాడు. ఫైనల్ అనంతరం మాట్లాడిన కోహ్లీ..… -
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
Virat Kohli Gets Emotional After RCB’s IPL 2026 Title Win: ఐపీఎల్ 2026 ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని అందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కింగ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 5 వికెట్లు… -
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
IPL 2026 Final RCB vs GT: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండడంతో.. ఈసారి ట్రోఫీని ఎవరు… -
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం రాయపూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ… -
Virat Kohli: 37 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్ ఏ బౌ’!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 49 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ తరఫున 5 మ్యాచ్‌లలో 228 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కింగ్ సగటు 57.00గా, స్ట్రైక్ రేట్ 158.33గా ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్‌కు 2024లో గుడ్‌బై చెప్పినా, ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడకున్నా, కేవలం వన్డే… -
Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు అదే ఫామ్ కొనసాగిస్తూ మరో టైటిల్ లక్ష్యంగా దోసుకెళుతోంది. ఆర్సీబీ విజయాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీనే ఈ మార్పుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. బాసిత్… -
Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దుమ్ము రేపుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్లో తొలిసారిగా కైవసం చేసుకున్న టైటిల్‌ను కాపాడుకోవడంలో ఆర్సీబీకి విరాట్ అండగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందు కోహ్లీ పెద్దగా ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదు. జనవరిలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం… -
RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!
RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ శనివారం (మార్చి 28) ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్… -
Virat Kohli: “మరో స్పెషల్ ఛేజ్కు నేను రెడీ”.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందు SRHకు కోహ్లీ మాస్ వార్నింగ్!
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య ఉండనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 కోసం పూర్తిగా సిద్ధమైంది. మార్చి 28న తమ సొంతగడ్డ (ఎం. చిన్నస్వామి స్టేడియం)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తపడేందుకు ఉర్రూతలూగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.…
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!