Virat Kohli wins ICC ODI Player of the Year Award: దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. ‘ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అత్యధికసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గెలుచుకున్న కోహ్లీ.. ఈ ఘనతను అందుకున్నాడు. గతంలో 2012,…