Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ…