Virat Kohli Created History On His 500th Match: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ. అన్ని ఫార్మాట్‌లలో కలిపి శతకాల సంఖ్య 76. వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టులో కింగ్ సెంచరీ చేయడం విశేషం. ఇక…