యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ‘పార్వతి’ అనే కీలక పాత్రలో నటిస్తున్న నభా నటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నభా ఎంతో…