RGV : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో టాలీవుడ్ లో చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ ఏమన్నాడంటే.. నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను ఇష్టపడను. కానీ…