Home
Viral Wedding Photos
Viral Wedding Photos News
-
IPS Couple Wedding: మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట.. ఫొటోలు వైరల్
ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇరువురు చేసిన ప్రమాణాలతో వివాహం గ్రాండ్గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న జరిగింది. ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. -
Rahul Sipligunj: అంగరంగ వైభవంగా జరిగిన రాహుల్ సిప్లిగంజ్–హరిణ్య వివాహం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ 27న అంటే నేడు అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read : Kantara… -
Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్
Arya Marriage : మలయాళంలో టాప్ యాంకర్ గా ఉన్న ఆర్య ప్రస్తుతం నటిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే పెళ్లి 12 ఏళ్ల కూతురు ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ సిబిన్ ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. గత మే నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. విశేషం ఏంటంటే ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి ఈ పెళ్లిలో… -
Keerthy Suresh Married Antony Thattil: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని..
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!