Home
Viral Video
Viral Video News
-
Viral Video: టైగర్స్ మధ్య గ్రామ సింహం.. ఆ దర్జాయే వేరు..!
టైగర్ల గుంపు మధ్య ఓ గ్రామ సింహం దర్జాగా తిరిగేస్తోంది.. ఆ పెద్ద పులులు సరదాగా ఆడుకుంటున్నా.. కొట్లాడుతున్నా.. వాటి మధ్య దర్జాగా తిరుగుతోన్న ఆ శునకాన్ని మాత్రం ఏమీ అనడం లేదు.. సాధారణంగా అయితే, శునకాలను పెద్ద పులులు చంపేసిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ గుంపు మధ్య ఏ మాత్రం జంకు లేకుండా.. తిరుగుతున్నా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోల్డెన్… -
Viral Video : అందరినీ ఆశ్చర్యానికి.. ఎలుగుబంటి చర్య.. వీడియో
మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఓ ఎలుగుబంటి చేసిన పని అలాంటిది మరీ.. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన… -
Viral Video: చంద్రుడిపై జారిపడ్డ వ్యోమగామి.. మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ అంటూ..
చంద్రుడితో మానవాళికి ఉన్న అనుబంధ ఎంతో.. చిన్న పిల్లలకు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ.. చందమామ రావే అంటూ పాడటం.. ఇలా చెప్పుకుంటే పోతే.. ప్రతి ఒక్కరి జీవితంలో చందమామతో ప్రత్యేక అనుబంధం ఉండేఉంటుంది. అయితే అలాంటి అలంత దూరంలో ఉన్న చందమామపైకి రాకెట్లను పంపి పరిశోధనలు చేస్తున్నాం. చందమామపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించాం. అయితే చంద్రుడుపై ఏముంది అనే మిలియన్ డాలర్ల ప్రశ్నను ఛేదించేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు నెట్టింట్లో ఓ… -
Viral Video: పులితో బాతు దాగుడు మూతలాట
పులి కనిపిస్తే చాలు చాలా వరకు పక్షలు, జంతువులు దాని సమీపంలో ఉండేందుకు ప్రయత్నించవు. కానీ దానికి భిన్నంగా ఓ బాతు మాత్రం పులిలో దాగుడుమూతలు ఆడింది. ఆకలితో ఉన్న పులి బాతుపై అటాక్ చేయడానికి రావడంతో వెంటనే నీటిలో మునిగిపోతూ పులికి మస్కా ఇచ్చింది. ఓ కొలనులో ఉన్న పులి నేర్పుతో, ఓపికగా, నిదానంగా బాతుపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బాతు నీటిలో మునిగిపోతుంది. దీంతో పులి అయోమయానికి గురై అటూ ఇటూ చూసుకుంటుంది.… -
Delhi: దారుణం.. ఐదేళ్ల చిన్నారికి మండుటెండలో కాళ్లు, చేతులు కట్టేసి శిక్ష
హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలికపై తల్లి కర్కషంగా వ్యవహరించారు. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రని ఎండకు డాబాపై పడుకోబెట్టింది. పైన ఎండ, కింద డాబా వేడికి చిన్నారి విలవిల్లాడింది. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని తుఖ్ మీర్ పూర్ ప్రాంతంలోని కర్వాల్ నగర్ లో చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక హోం వర్క్ చేయనుందకు 5-7… -
Viral Video: చింపాంజీతో గేమ్స్.. రా..రా అన్నాడు.. ఇరుక్కుపోయాడు..!!
సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Elephant Walking: వాకింగ్ కి… -
Viral Video: తాగిన మైకంలో రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్, నెహ్రా
టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ కమ్ కోచ్ అయిన నెహ్రా చాహల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో మద్యం సేవించగా.. అనంతరం రోడ్డు మీద ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత చాహల్‌ను నెహ్రా ‘అరే బస్‌లో వెళ్దాం రా’ అంటే… -
Viral News : బకెట్ నీళ్లు కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం… -
యువతితో రాసలీలలు.. భార్యకు అడ్డంగా దొరికిన కాంగ్రెస్ సీనియర్ నేత
రాజకీయాల్లో మంత్రి స్థాయి హోదా.. రాష్ట్రంలోనే పలుకుబడి ఉన్న కుటుంబం.. 50 కి పైగా దాటిన వయస్సు.. భార్యాపిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి చిలకొట్టుడు వ్యవహారాలను మొదలుపెట్టాడు.. తనకన్నా చిన్నవయస్సు యువతితో వివాహిత సంబంధం పెట్టుకొని ఇదుగో భార్యకు ఇలా అడ్డంగా బుక్కయ్యి పరువు పోగొట్టుకున్నాడు.. ఆయన ఎవరో కాదు గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకీ. మరో యువతితో రాసలీలలు నడుపుతూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ లో… -
Salman Khan: సల్మాన్ ఖాన్ ను చంపేస్తా.. గ్యాంగ్ స్టర్ ఓపెన్ స్టేట్మెంట్
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య ప్రస్తుతం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్ లెజెండ్ జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..