Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్ కింద బుక్ చేయాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీమలు సాధారణ కీటకాలు. మామూలుగా మనం రోజు ఇంట్లో చూస్తునే ఉంటాం. మనం తినగా కింద పడిపోయి ఆహార పదార్థాలను వాటి గూటికి తరలిస్తూ మనకు ఎన్నోసార్లు కనిపించి ఉంటాయి. చీమలు వాటి స్వంత శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు ఎత్తగలదు. అలాగే ఒక చీమల గుంపు కలిస్తే ఒక పెద్ద వస్తువును కూడా తరలించగలవు. ఇది ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని పెంచే విషయం కూడా. ఓ చీమల గుంపు బంగారు గొలుసును లాక్కెళ్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ చీమల గుంపు నేలపై పడి ఉన్న బంగారం గొలుసును తరలించుకుపోతున్నాయి.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘చిన్న బంగారం స్మగ్లర్లు’ అనే క్యాప్షన్‌తో నందా ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఐపీఎస్‌లోని ఏ సెక్షన్ కింద వారిని బుక్ చేయవచ్చు..? అనే ప్రశ్నను కూడా సంధించారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
Tiny gold smugglers 😀😀
The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv— Susanta Nanda IFS (Retd) (@susantananda3) June 28, 2022
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!