Sobhita : అక్కినేని శోభిత అప్పుడప్పుడు షాకింగ్ పోస్టులు చేస్తూ ఉంటుంది. తన రొటీన్ లైఫ్ లో జరిగే వాటిని, అలాగే చైతూతో ఆమె చేసే అల్లరికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఐడీలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా తనను తాను ఇండియన్ అంకుల్ తో పోల్చుకుంది. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా ఫొటోల్లో ఆమె కెమెరా వైపు కాకుండా ఇంకో వైపు చూస్తోంది. ఇలా…
Pavel Durov: గణితశాస్త్రం అంటే కేవలం గణాంకాలు కాదు, అది విజ్ఞానాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించే శక్తిమంతమైన సాధనమని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ (Pavel Durov) వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఏ విషయంపై దృష్టిపెట్టాలో చర్చ జరుగుతున్న వేళ.. దురోవ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే, ఈ విషయంపై ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) మాత్రం ఆయన అభిప్రాయాన్ని కొంత విభిన్నంగా చూశారు. మరి ఆ విశేషాలేంటో ఓసారి…