Home
Viral Pic
Viral Pic News
-
Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను సన్ పిక్చర్స్ పెడుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి బన్నీ ఇచ్చే ప్రియారిటీ గురించి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యామిలీతో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య… -
Ranya Rao: రన్యారావు గాయాలపై డీఆర్ఐ కీలక ప్రకటన
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమెపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. దీంతో ఆమెపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇక ఆమెను జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు భోరున విలపించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెపై గాయాలు కావడంపై తీవ్ర దుమారం రేపుతోంది. -
Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
South Star Heros Photo Goes Viral at Anant Ambani Wedding: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిశారు. అంతేకాదు కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మహేశ్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహంలో వీరందరూ కలిశారు. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్ షేర్ చేశారు.… -
Elon Mask Post On X: మస్క్ మావ భలే చిలిపి.. వైరల్ అవుతున్న మస్క్ ట్వీట్
ఎలాన్ మస్క్.. ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అది వైరల్ న్యూసే. ఆయన కావాలనుకుంటే ఏ షేర్ నైనా పెంచగలడు, దేనినైనా దించేయగలడు. విభిన్నమైన ఆలోచనలు ఆయన సొంతం. అందరి కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించడం మస్క్ గొప్పతనం. దానితో ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఈవీ కార్ల తయారీలో ముందంజలో ఉన్నారు. ఇక అన్నింటికీ సంచలనంగా మారిన మస్క్ చేయాల్సినవన్నీ చేసేసి కూల్ గా తన… -
Tamarind Seeds: ఆన్లైన్లో చింతగింజల అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా?
మనం గతంలో వేసవి సెలవులు వచ్చాయంటే మహిళలంతా కలిసి అష్టా చెమ్మా, చింత పిక్కల గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. -
Lightning strike: క్రీస్తు విగ్రహంపై మెరుపు.. వైరల్ అవుతున్న ఫోటో..
Lightning strikes Christ the Redeemer statue: క్రీస్తు విగ్రహం మెరుపు పడిన దృశ్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బ్రెజిల్ లోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాంపై పిడుగుపడింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజెన్లు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న మెరుపుదాడిని చిత్రీకరించారు. మెరుపు చిత్రాన్ని మస్సిమో అనే నెటిజెన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా…
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!