Home
Viral News
Viral News News
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ముచ్చట్లలో తన రాబోయే చిత్రం ‘రణబాలి’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సినిమాలో అందరినీ ఆకట్టుకునే సీక్రెట్ సీన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లలో వైరల్‌గా మారాయి. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ & ఆన్సర్ సెషన్లో ఓ నెటిజన్ “రణబాలి సినిమా… -
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
Sivakarthikeyan: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న తీవ్ర అవమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘రేపు నువ్వు అసలు ఇండస్ట్రీలోనే ఉండవు’ అంటూ తన ముఖం మీదే అవహేళన చేసిన ఓ నిర్మాత మాటలకు, కాలమే సరైన బదులిచ్చిందని ఆయన చాటిచెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ‘శివకార్తికేయన్ నర్పణి ఇయక్కం’ వేదికగా అభిమానుల సమక్షంలో… -
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
Vidyut Jammwal: సాధారణ మానవుడు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టడమే అసాధ్యం. అలాంటిది ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యమేనా? ఇప్పుడు ముంబై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ చేసిన విన్యాసం అందరినీ విస్మయానికి గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’లో విద్యుత్… -
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం సహజమే. కానీ, హీరోయిన్ గ్లామర్ తగ్గకుండానే తల్లి పాత్రలు ఒప్పుకోవడంపై ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు, దానికి సీనియర్ నటి ఇంద్రజ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్లో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ హీరోయిన్ ఇంద్రజపై ప్రత్యేకమైన ప్రశంసలు… -
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
కార్పొరేట్ ఉద్యోగానికి తోడుగా అదనపు ఆదాయం సంపాదించాలనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆశ మొదటి రోజే ఆవిరైపోయింది. ఆటో కొనుగోలు చేసి సైడ్ బిజినెస్ చేద్దామని భావించిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ ఏకంగా ఆటోతో సహా పరారవ్వడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గౌరవ్ తోమర్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ ఘటనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల… -
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ ఛానల్‌తో ఆదరణ దక్కించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి… -
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్‌గా… -
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
‘జవాన్’, ‘కృష్ణమ్మ’ చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తాను వరుస ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో, తనను నమ్మి అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ఆ… -
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఇప్పుడు మరోసారి నెట్టింట సంచలనంగా మారారు. ఆయన కాలేజ్ ఈవెంట్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన తాను నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా గురించి ప్రస్తావించడంతో, అది ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. కాలేజ్ ఈవెంట్లో స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతుండగా.. ఆయన ‘ప్యారడైజ్’ అనే పదాన్ని ప్రస్తావించగానే, సభలో ఉన్న విద్యార్థులంతా…
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..