Viral Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ రోడ్డు మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..…