వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఏది అనిపిస్తే అది అనేస్తాడు.. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాడు. ఇక రాజకీయ నేతల బయోపిక్ లు తీయడంలో వర్మ దిట్ట. బయటికి తెలియని ఎన్నో నిజాలను తన బయోపిక్ ల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, ఇక ఇటీవల కొండా లాంటి సినిమాలన్నీ బయోపిక్ లే.. ఇక ఈ సినిమాలను మొదలుపెట్టిన దగ్గరనుంచి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రికార్డుల కలెక్షన్స్ అందుకుంటున్న ఈ సినిమా గురించి గతకొన్నిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రాజమౌళి పై అలక పూనిందని, తనకు ఆశించిన…
చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై…