తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ మించి పోటాపోటీగా జరిగి పోటీ చేసిన రెండు ప్యానెల్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అధ్యక్షులుగా పోటీపడిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు సైతం విమర్శల దాడి చేసుకున్నారు. ఆ హోరా హోరీ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, విష్ణు ఎదురెదురు పడిన సందర్భం లేదు. అయితే బుధవారం యాక్షన్ కింగ్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో దీపికా పడుకొనే ఒకరు. అందం, అభినయంతో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అభిమానుల నుంచి ఇంకా సానుభూతి కోరుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు తాముఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చామని, తమను ఎంతోమంది అవమానించారని చెప్పేవారు. దీంతో ప్రజలు అయ్యో అంటూ సానుభూతి చూపించేవారు. ప్రస్తుతం అలంటి సానుభూతే కావాలంటుంది దీపికా. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపికా హాట్ గా ఎంతో…