73 Year Old Man Fitness: ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. నిజానికి అన్ని వయసుల వారు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 30 – 40 ఏళ్ల వయస్సు వారే ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపలేకపోతున్న సందర్భంలో 60 – 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు జిమ్‌కు వెళ్లి ఫిట్‌నెస్‌పై దృష్టిపెడతారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ ఒక…