ఫుట్ పాత్ ఉన్నది కేవలం పాదాచారులకు మాత్రమే.. వారు రోడ్లపై నడవలేరు కాబట్టి.. ప్రభుత్వం వారికి ఫుట్ ఫాత్ లు కట్టింది. వాటిని వదలకుండా కొందరు స్టంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఫుట్‌పాత్స్ పై యువకుడు స్టంట్స్ వేయడంతో బొక్క బోర్లా పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇద్దరు బైకర్లు ఫుట్‌పాత్‌పై వేగంగా దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వైరల్ అయిన తర్వాత ఈ బైకర్స్ తీరుపై జనాలు…