ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో డిజైన్ ఐకాన్‌గా నిలిచిన టాటా సియెర్రా SUV. ఇప్పుడు అదే సియెర్రా ఆధునిక రూపంలో తిరిగి వస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, టాటా సియెర్రా డిజైన్ లో హెక్సా నేమ్‌ప్లేట్‌ను జోడించి 7-సీటర్ SUVగా రూపొందించిన ఒక డిజిటల్ రెండర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.