కొద్ది రోజుల క్రితం వార్ 2 సినిమా రిలీజ్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్యకరంగా సంబోధించాడంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ప్రసాద్ మీద విరుచుకుపడడమే కాక, ఆయన నివాసానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే, తాను అలా మాట్లాడలేదని, తన వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేసి అలా వైరల్ చేశారని ఆయన అప్పట్లో క్లారిటీ…
Louise Fischer: కరోనా మహమ్మారి సృష్టించిన దారుణ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జీవితాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. డెన్మార్క్‌లో ఓ జర్నలిస్టు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. డానిష్ రేడియో రిపోర్టర్ లూయిస్ ఫిషర్ (26) స్వింగర్స్ క్లబ్ గురించి కథనం తయారుచేయడానికి వెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ మధ్యలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ…
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది.
Viral Audio: ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా, వ్యాపారం సాగాలన్నా, పిల్లల చదువులకో, కూతురి పెళ్లికోసమైనా.. తక్కువ రేట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి వర్గంలో రుణం కోసం డిమాండ్ ఉంది.