దర్శకుడు రాజేష్ జైకర్ దర్శకత్వంలో, విరాజ్, సంస్కృతి జంటగా నటించిన “కుందనాల బొమ్మ” వీడియో పాట తాజాగా విడుదలైంది. ఈ గీతాన్ని ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ఆవిష్కరించారు. విశేషమేమిటంటే, ఈ పాటకు ప్రఖ్యాత నృత్యదర్శకుడు శేఖర్ మాస్టర్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, తన స్వంత యూట్యూబ్ ఛానెల్ “శేఖర్ మ్యూజిక్” ద్వారా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ పాట ప్రకృతి సౌందర్యాన్ని మరియు మహిళల ఆత్మసౌందర్యాన్ని కలుపుతూ ఒక గాఢమైన…