దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో మంచాల రవికిరణ్, ఎం.ఎన్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ లక్ష్మి, రోబో శంకర్, అభినయ, అరవింద్ ఆకాశ్, సాక్షి అగర్వాల్, వినోద్, అన్బు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎస్. జె. సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ…