“స్కామ్ 1992” హీరో ప్రతీక్ గాంధీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రతీక్ ముంబై పోలీసులు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు ఎవరో వస్తున్న సమయంలో రోడ్డుపై నడవడానికి ప్రయత్నించిన తనపై ముంబై పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ మూవ్మెంట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై నడుస్తుండగా……